Random Video

వైసీపీ అంటేనే నేరస్తులకు కొమ్ముకాసే పార్టీ: మాజీ మంత్రి నక్కా ఆనంద్ | TDP Vs YSRCP | Asianet Telugu

2025-06-03 1,017 Dailymotion

గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్‌లకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమోనని ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు, నక్కా ఆనంద్ బాబు అన్నారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయన్నారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారు.. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

#nakkaanandbabu #appolitics #comments #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️